Shoolini Mantra Benefits
Shoolini, (Sanskrit: शूलिनी) is the principal form of the Goddess Durga, also known as Devi and Shakti.
Maa Shoolini the Mahashakti, the form and formless, is the root of knowledge, wisdom, creation, preservation, and annihilation. She is Shakti or power of Lord Shiva.
Maa Shoolini manifested with the blessing of Lord Shiva to Tame Lord Vishnu in his 4th Avtar of Narsingh ji and to protect the universe as Narsingh ji as he was becoming threat to the universe due to his fury
Maa Shoolini is also popularly known as Dharavi, Dhuru ki Devi, Shoolini Durga, Shivani, Shalini Devi, Saloni Devi, Salonee Devi, you can call her with any name, what matters is the purity of heart. She is also called “Paharon ki Rani”, “Queen of Mountains or “Queen of Himalayas
ॐ शूलिनी देवी विदमहे
महाशक्ति च धीमहि
तन्नो देवी प्रचोदयात
Truth is
-
Shiv hi Shakti hai, Shakti hi Shiva hai,
-
Shakti Shiv bina adhuri, aur Shiv bin Shakti adhure
- Shiv hi Mahesh, Shiv hi Vishnu, Shiv hi Brahma
- Shakti hi Parvati, Shakti hi Laxmi, Shakti hi Saraswati.
-
Shiva Shankar Bola Jati Sati, Aadha Shiv Aadhi Parvati
-
Jo samajh gaya woh paar hua, jo na samjha woh mand mati
Mantra Benefits
- It Removes Fear
- Remove Scaredness
- It Removes Negative Energy
- Remove a lot of Friction
- Safety from Akaal Mrityu
- Remove Emeny
Suraj Shanu with the blessings of Maa Shoolini, Bholey Nath, and Baba Balak Nath Ji will tell why and how Maa Shoolini Manifested.
It was the time when Lord Vishnu took avatar of Lord Narasimha, Narasingh, Narsingh to save her devotee Prahlad and as the 4th avatar of Lord Vishnu. Narasingh ji is half-man and half-lion, having a human-like torso and lower body, with a lion-like face and claws.
After killing Hiranyakashyp, none of the devi or devtas were able to calm Narasiṁha’s fury and that time Narsingh Ji started to create the destruction but no one could calm him. Even on the request by Maa Laxmi, Then Devi Devtas prayed to Lord Shiva, after listening to all he decided to calm and Tame Lord Vishnu. It was only Lord Shiva who could tame him, no one had so much power to calm him but only Devon Ke Dev Mahadev.
iwantsoolinidurgakavahcamtelugulyrics
Sure We will provide you soon
శ్రీశూలినీకవచమ్
శ్రీశివః ఉవాచ –
అథ వక్ష్యే మహాగుహ్యం కవచం సర్వసిద్ధిదమ్ ।
సమాహితేన మనసా శృణు కల్యాణి తాదృశమ్ ॥ ౧॥
శూలిన్యాః కవచం దివ్యం జగద్రక్షణవర్ధనమ్ ।
సర్వసిద్ధిప్రదం శ్రేష్ఠం సర్వపాపప్రణాశనమ్ ॥ ౨॥
సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వైశ్వర్యప్రదాయకమ్ ।
బ్రహ్మజ్ఞానప్రదం హృద్యం భీషణం జయవర్ధనమ్ ॥ ౩॥
సర్వరోగహరం శాన్తం సర్వరక్షాకరం పరమ్ ।
కవచస్య ఋషిర్దేవ్యా మృత్యుఞ్జయ ఉదాహృతః ॥ ౪॥
ఉష్ణిక్ ఛన్దస్తథా దేవి దేవతా జగదమ్బికా ।
దుం కారం బీజమిత్యుక్తం స్వాహా శక్తిస్తతః పరమ్ ॥ ౫॥
సర్వాభీష్టార్థసిధ్యర్థే వినియోగో వరాననే ।
మాయార్ణైశ్చ కరన్యాసం షడఙ్గం ప్రణవాన్వితమ్ ॥ ౬॥
ఓం అస్య శ్రీ శూలినీకవచస్య మృత్యుఞ్జయ ఋషిః ।
ఉష్ణిక్ ఛన్దః । శ్రీజగదమ్బికా శూలినీ దేవతా । దుం బీజమ్ ।
స్వాహా శక్తిః । సర్వాభీష్టార్థసిద్ధ్యర్థే (జపే) వినియోగః ॥
ఓం హ్రాం ఓం హ్రీమిత్యాదిభిః కరాఙ్గన్యాసాః ॥
ధ్యానమ్ –
తాపిఞ్ఛస్నిగ్ధవర్ణాం దశశతవదనాం చన్ద్రరేఖావతంసాం
హర్యక్షస్కన్ధరూఢాం ద్విదశశతభుజాం హాటవాసోవృతాఙ్గీమ్ ।
ధ్యాయేఽహం వైరిలోకగ్రసనపరిణతా క్రీడనాలోలజిహ్వాం
దేవీం క్రుద్ధాం సుమేధాం ప్రణతభయహరాం శిక్షితాశేషలోకామ్ ॥
జయేశ్వర్యగ్రతః పాతు పృష్ఠతో విజయేశ్వరీ ।
అజితా వామతః పాతు దక్షిణం మేఽపరాజితా ॥ ౧॥
బ్రహ్మాణీ పాతు కేశాగ్రం శివా పాతు శిరో మమ ।
అమ్బికా మేఽలకం పాతు ముఖం హైమవతీ తథా ॥ ౨॥
భవానీ పాతు నాసాగ్రం ఘ్రాణం మాహేశ్వరీ తథా ।
వారాహీ నయనం పాతు మానస్తోకా చ దక్షిణమ్ ॥ ౩॥
జిహ్వాం పాతు మహావిద్యా లమ్బికాగ్రం సరస్వతీ ।
సత్యమ్బికా మమోర్ధ్వోష్ఠం లక్ష్మీమేఽర్ధరపల్లవమ్ ॥ ౪॥
శ్రుత్యమ్బా పాతు మే దన్తాన్ కౌమారీ చిబుకం తథా ।
జ్వాలా (కణ్ఠం) భీమస్వనా పాతు కపోలౌ మే (ఽ)భయఙ్కరీ ॥ ౫॥
ఇన్ద్రాణీ పాతు మే కర్ణౌ ఇన్ద్రనాథా హనూ మమ ।
గ్రీవాపార్శ్వం మహాశక్తిః గ్రీవాం మే పరమేశ్వరీ ॥ ౬॥
కరాలీ దక్షిణస్కన్ధం వైష్ణవీ పాతు వామకమ్ ।
శివేశీ దక్షదోర్మూలం శివదూతీ చ వామకమ్ ॥ ౭॥
అచ్యుతా దక్షదోర్దణ్డం అనన్తా పాతు వామకమ్ ।
దక్షకూర్పరమీశానీ త్రిశూలీ పాతు వామకమ్ ॥ ౮॥
జ్వాలాముఖీ ప్రకోష్ఠం మే పాతు భద్రా చ వామకమ్ ।
భైరవీ మణిబన్ధం మే వామం పాతు మహేశ్వరీ ॥ ౯॥
కరపృష్ఠం తు వారాహీ వికటాఙ్గీ తు వామకమ్ ।
అఘోరా దక్షిణాఙ్గుష్ఠం ఘోరరూపా తు తర్జనీమ్ ॥ ౧౦॥
మధ్యమాం రక్తకేశీ చాఽనామికాం తు మహాబలా ।
మాయా కనిష్ఠికాం పాతు పర్వాణి విషనాశినీ ॥ ౧౧॥
నఖాని మే కరాలాస్యా వామాఙ్గుష్ఠం మహోదరీ ।
తర్జనీం రక్తచాముణ్డీ మేఘనాదా తు మధ్యమామ్ ॥ ౧౨॥
అనామికాం రౌద్రముఖీ కాలీ పాతు కనిష్ఠికామ్ ।
పర్వాణి కాలరాత్రిర్మే నారసిహ్మీ నఖాని మే ॥ ౧౩॥
జటిలా దక్షిణ కక్షం వామకక్షం పయస్వినీ ।
వక్షో జ్వాలాముఖీ పాతు హృదయం కృష్ణపిఙ్గలా ॥ ౧౪॥
నారాయణీ స్తనద్వన్ద్వం రుద్రాణీ మస్తకాగ్రకమ్ ।
జఠరం భద్రకాలీ మే చణ్డికా ఉదరం తథా ॥ ౧౫॥
తద్దక్షిణమనన్తా మే తద్వామః బ్రహ్మవాదినీ ।
సావిత్రీ పాతు నాభిం మే గాయత్రీ మే కటిద్వయమ్ ॥ ౧౬॥
త్వరితా పాతు మే గుహ్యం పృష్ఠభాగం శతాననా ।
యోగేశ్వరీ గుదం పాతు జఘనం లోకమోహినీ ॥ ౧౭॥
ఊరుయుగ్మం వసుమతీం చణ్డముణ్డా తు జానునీ ।
జఙ్ఘే కాత్యాయనీ పాతు గుల్ఫే మహిషమర్దినీ ॥ ౧౮॥
శాకమ్భరీం పాదపృష్ఠే గౌరీ పాదాఙ్గులీర్మమ ।
సూక్ష్మా పాదతలం పాతు పాదపార్ష్వం ధనఞ్జయా ॥ ౧౯॥
సర్వాఙ్గం పాతు మే పుష్టిః సర్వసన్దిం మదప్రియా ।
జ్వాలినీ రోమకూపాణి వసుధారా త్వచం మమ ॥ ౨౦॥
వసుధా చర్మ మే పాతు రుధిరం మదనావతీ ।
తీవ్రా మాంసద్వయం పాతు భేదో మే విఘ్ననాశినీ ॥ ౨౧॥
మమాస్థి భోగదా పాతు మజ్జాం పాతు పరాత్పరా ।
పఞ్చభూతం రతిఃపాతు శుక్లం మే కామరూపిణీ ॥ ౨౨॥
మూలాధారముమా పాతు స్వాధిష్ఠానం చిదఙ్కురా ।
అమృతా మణిపూరం మేఽనాహతం కమలేక్షణా ॥ ౨౩॥
విశుద్ధి పాతు మే నాదా(ఽథా) పాతు చాజ్ఞాం పరా మమ ।
జాతవేదోగ్నిదుర్గా మే బ్రహ్మరన్ధ్రం సదావతు ॥ ౨౪॥
శూలినౌ సకలం పాతు అనుక్తాఙ్గం మహాబలా ।
జాగరూకాస్వవస్థాసు మమ పద్మావతీ తథా ॥ ౨౫॥
శఙ్కరీ పాతు మే పుత్రాన్ పుత్రీం చ కమలాసనా ।
సహజాన్ శామ్భవీ పాతు సుభగా సుముఖం మమ ॥ ౨౬॥
వ్యోమకేశీ కులద్వన్ద్వం ఇష్టాన్దుష్టాపహారిణీ ।
భవనం భువనాకారా నగరం నగరేశ్వరీ ॥ ౨౭॥
ద్రావిణీ పాతు రాజ్య మే రాజానం క్షోభనాశినీ ।
రాష్ట్రం చ మహతీ పాతు ప్రజాం సర్వవశఙ్కరీ ॥ ౨౮॥
శ్రీదేవీ ధనధాన్యం మే సర్వదా సర్వసమ్పదః ।
ఇతి గుహ్యం మహావీర్యం దేవ్యా కవచమద్భుతమ్ ॥ ౨౯॥
పావనం సర్వవిజయం పరమాయుష్యవర్ధనమ్ ।
అభేద్యమతులం నానాభూతప్రేతనిబర్హణమ్ ॥ ౩౦॥
కిమత్ర బహునోక్తేన చతుర్వర్గఫలప్రదమ్ ।
త్రిసన్ధ్యం యో జపేన్నిత్యం న్యాసభావయుతం శివే ॥ ౩౧॥
తస్య సర్వభయం నాస్తి విజయ చ కరస్థలే ।
కవచేనాఽఽవృతో విద్వాన్ స పూజ్యః సకలైరపి ।
అనేనైవ శరీరేణ జీవన్ముక్తో భవేచ్ఛివే ॥ ౩౨॥
ఇతి శ్రీశూలినీకవచం సమ్పూర్ణమ్ ॥